Thidamaaa Photoluu

ఫోటో ఒక జ్ఞాపకమే కాదు,

ఒక రూపం లేని దేవునికో రూపం,

న్యాయం,ధర్మం,మంచి,చెడు,

తప్పు,ఒప్పు,నేరం ఇలా అన్ని

నిర్ణయాలకో మూలస్థంభం అంతే కాక,

నిర్దారణ చేసే ప్రాణం లేని ఆధారం..

మాటలు రాకున్నా ఒక్క ఫోటో

ప్రపంచంలో అన్ని భాషలు,యాసలు 

ఇట్టే మాట్లాడిచగల సాధనం......

మనిషి బ్రతికి ఉన్నప్పుడు 

తన ఎదుగుదలకు ఓ సాక్షం,

పోయాక అదే మనిషికి సజీవ తార్కాణం......

మెడలో కెమెరానే ఆభరణంలా ధరించి 

చిరునవ్వులు చిందిస్తూ......

బాధలను పెదవుల వెనకాల భరిస్తూ......

" స్మైల్ ప్లీస్ " అనే.....

COMING SOON.....